Tuesday, 18 July 2017

సరిగమ పదనిసలె



సరిగమ పదనిసలె

సరిగమ పదనిసలె  ,
సంతొషం జీవితమె
సగభాగం నువ్వైతే  ,
పరిమళమే జీవితమె
నా ఆశ నీవే,
నా స్వాస నీవే
నాలొని సగమై ,
బ్రతికించుకోవే
నీ ఆశ నెనై,
నీ స్వాస నేనై
నాలొని హ్రుదయం ,
నీవైనవేళ
బ్రతికించుకోక  బ్రతికేదెలా
నా కంటి పాపే,
నువ్వైన వేళా
నా కంటి  వెలుగే  , నువ్వె కదా
నా తొడు నీడై ,
నువ్వున్నవేళా
సంతొషమంతా మనదే కదా.

----ఆచంట  గోపాలకృష్ణ


No comments:

Post a Comment