నేనేనా నాలో నేనేనా
నేనేనా నాలో నేనేనా
నేలేనా నాలో నేలేనా
నువ్వేనా నాలో నువ్వేనా
నేనేనా ఆ నేనే నువ్వేనా
నేనంటే నువ్వేలే నాలో నువ్వంటే నేనేలే
కన్నులేమో నావేలే
చూపులేమో నీవేలే
మాటలేమో నావేలే
వాటి భావమంత నీవేలే
హృదయమేమో నాదేలే
దాని సవ్వడంత నీవేలే
నేనంటే నువ్వేలే నాలో నువ్వంటే నేనేలే
పూల కొమ్మ నేనేలే
వాటి పరిమళం నీవేలే
హరివిల్లు నేనేలే
ఆ రంగులన్ని నీవేలే
బతికేది నేనేలే
బతికించేది నీ తలపేలే
నేనంటే నువ్వేలే నాలో నువ్వంటే నేనేలే
నేనేనా నాలో నేనేనా
నేలేనా నాలో నేలేనా
నువ్వేనా నాలో నువ్వేనా
నేనేనా ఆ నేనే నువ్వేనా
నేనంటే నువ్వేలే నాలో నువ్వంటే నేనేలే
కన్నులేమో నావేలే
చూపులేమో నీవేలే
మాటలేమో నావేలే
వాటి భావమంత నీవేలే
హృదయమేమో నాదేలే
దాని సవ్వడంత నీవేలే
నేనంటే నువ్వేలే నాలో నువ్వంటే నేనేలే
పూల కొమ్మ నేనేలే
వాటి పరిమళం నీవేలే
హరివిల్లు నేనేలే
ఆ రంగులన్ని నీవేలే
బతికేది నేనేలే
బతికించేది నీ తలపేలే
నేనంటే నువ్వేలే నాలో నువ్వంటే నేనేలే
No comments:
Post a Comment