ఆరోజు పార్ట్ 2
సిద్దార్ధ్ invistigative juronalist .
ప్రముఖ టీవీ లో చాలా కాలం పని చేసాడు. మంచి పేరు తో పాటు డబ్బు సంపాదించాడు. అతని తాత గారు చాలా కాలం క్రితం ఒక చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి మంచి సోషల్ వర్కర్ గా పేరు సంపాదించుకున్నారు.ఆయన తరువాత
సిద్దార్ధ్ నాన్న గారు ఉద్యోగ రీత్యా విదేశాలలో స్థిర పడడం వలన ఆ సంస్థ ...చాలాకాలం మరుగున పడిపోయింది. అందుకే మనవడిగా ఆ బాధ్యత ని తీసుకుని సంస్థ కి పూర్వ వైభవాన్ని తీసుకు రావడానికి ,తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాను సంపాదించిన దానితో ను మరియు తండ్రి ఇచ్చిన దానితో ను సంస్థ ని నడిపిస్తున్నారు.
సిద్దార్ధ్ ఫోన్ మ్రోగింది...
హలొ నాన్నా ఎలా ఉన్నారు. ఇండియా ఎప్పుడు వస్తున్నారు. అన్నాడు .
అది చెపుదామనే ఫోన్ చేసాను.
మా నాన్న గారి ఆశయాల్ని నువ్వు నిలబెడుతున్నావు....
నీకోసం ఏదైనా చేయాలి గా.
అందుకే ఇక్కడ ఇంకా NR I ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి తెస్తున్నా. వార్షికోత్సవం సమయానికి చేరుకుంటాను. ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి. అని అడిగారు.
అంతా బాగానే ఉంది M L A గారి ని కూడా ఆహ్వానిస్తున్నా.
ఆయన కూడా సహాయం అందిస్తే ఇంకొంత మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపయోగ పడుతుంది అన్నాడు.
సరే ఉంటాను మరి అంటూ ఫోన్ పెట్టేసాడు.
ఈ సునీల్ గాడు ఇంకా రాలేదు.
ఎక్కడికి పోయాడో... అనుకుంటూ ఉండగానే వచ్చేసాడు.
ఇదిగో రా కార్డ్స్.
మనం MLA..గారింటి కి వెళదాం...ఇంక.
అన్నట్టు ఒరేయ్ మనం airpirt కి వెళ్ళాలి నాన్నగారు వస్తున్నారు. అన్నాడు.
సరేలే.....ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కానిచ్చి వచేస్తా....నువ్వు ఆఫీస్ దగ్గరకి వచ్చేయి ...అంటూ బయలుదేరాడు.
సునీల్ చిన్నప్పటి ఫ్రెండ్..ఇప్పుడు తనతో పాటు సంస్థ ని చూసుకుంటూ ఉంటాడు manager గా.
ఆ మరునాడు ఎయిర్పోర్ట్ నుంచి
తల్లిని ,తండ్రి ని తీసుకుని ఇంటికి వచ్చేసారు... అంకుల్ మీరు రెస్ట్ తీసుకోండి... నేను మళ్ళీ వస్తాను ఒక గంటలో అంటూ సునీల్ వెళ్ళిపోయాడు.
స్నానం చేసి వచ్చారు, ఒరేయ్ సిద్ధార్థ్ టిఫిన్ రెడి రా వచ్చి తినండి అంటూ వాళ్ళ అమ్మగారు పిలిచారు... మీరు మొదలు పెట్టండి ,సునీల్.వస్తాడు ఇద్దరం చేస్తా ము...అన్నాడు....
ఏడీ నీ తోక ఇంకా రాలేదు... అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు.వచ్చేస్తాడు నాన్నా....ఫంక్షన్ పని మీద వెళ్ళాడు.. అన్నాడు సిద్దార్ధ్.
అదిగో అంతలోనే వచ్చాడు... రారా టిఫిన్ చేసి బైటకి వెళ్ళాలి..బోలెడు పనులు ఉన్నాయి....అన్నాడు ...
అమ్మ చేతి వంట తిని చాలాకాలం అయింది .ఇవాళ కుమ్మేయాల్సిందే ..అంటూ టిఫిన్ వడ్డించు
కున్నాడు సునీల్.
ఆశ్రమం బైట చాలా హడావిడి గా ఉంది.మరి కొద్ది సేపట్లో MLA గారు వస్తున్నట్లు PA ఫోన్ చేసి చెప్పాడు. అన్నాడు సునీల్.
ఆ కొత్త గదికి రిబ్బను , పూలు కట్టావా....
ఆ యన వచ్చే సరికి అంతా రెడి గా ఉండాలి. అన్నాడు.ఇంతలోనే MLA గారి convoy వచ్చేసింది.
అందరూ హడావిడి గా బైటకి పరిగెత్తారు... స్వాగతించడానికి. పూల గుచ్ఛం చేతికి ఇచ్చి స్వాగతం సర్...అన్నాడు
సిద్దార్ధ్.
నువ్వు చేసే సేవా కార్యక్రమాలు గురించి విన్నాను.
ఆశయం కోసం ఉద్యోగం కూడా మనేశావుట కదా...అన్నారు , బొకే pa కి ఇచ్చి...
ఈ యన మా నాన్నగారు..సర్ . అమెరికా లో డాక్టర్...
ఈయన ప్రకాష్ టీవీ MD ప్రకాష్ గారు.అంటూ పరిచయం చేశాడు.
ప్రకాష్ ఎందుకు తెలియదు... రహస్యాలు ని బైటకి తీసి నిజాల్ని నిర్భయంగా చెప్పే టీవీ అతనిది. ఏమండీ ప్రకాష్ గారు...ఎలా ఉన్నారు అంటూ కరచాలనం చేశారు... కొత్త ఆఫీస్ రిబ్బన్ కట్టింగ్ పూర్తి అయింది. మరి నేను వస్తాను...సిద్దార్ధ్...ఇంకా చాలా పనులు ఉన్నాయి.
తాను అడాప్ట్ చేసుకున్న విద్యార్థులు, వాళ్ళు సాధించిన మార్కులు అన్ని తెలియ చేసాడు. ఇంకా ముందు ముందు చేయ బోయే కార్యక్రమాలు గురించి చెప్పాడు.
చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తే...నేను కూడా నాకు చేతనైన సహాయం చేస్తాను.... నీ సమాజ సేవా కార్యక్రమాలు ఇలా గే కొనసాగించు... అంటూ బయలు దేరి వెళ్లిపోయారు.
ప్రకాష్ గారు చాలా థాంక్స్ అండి. పిలవగానే వచ్చారు...ఆన్నాడు సిద్దార్ధ్....
నువ్వు మా కంపెనీ లో బెస్ట్ ఎంప్లొయ్ వి...నువ్వు అంటే నాకు ప్రత్యేకంగా అభిమానం.... నీలాంటి వాడి ని వదులు కోవడం నాకు అసలు ఇష్టం లేదు....కానీ ని ఆశయం ముందు తల వంచాల్సి వచ్చింది.
ఈ 5 లక్షలు చెక్ తీసుకో నావంతు విరాళం గా..
ఎప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకో ...నీకు నేనున్నాను.... ఎప్పుడు కావాలన్నా వెనక్కి వచ్చేయి... నీ పోస్ట్ నీకోసం ఎప్పుడు రెడీ గా నే ఉంటుంది.... అంటూ...బయలు దేరి వెళ్లిపోయారు..
ఒరేయ్ సునీల్ నువ్వు మిగతా పనులు పూర్తి చేసుకుని వచ్చేయి. నేను నాన్నగారు ముందు వెళతాము అన్నాడు. సరే అయితే నువ్వు నాన్న గారి కార్ లో వెళ్ళు, నేను నీ కార్ లో వస్తాను అన్నాడు సునీల్. సరే , డ్రైవర్ నువ్వు సునీల్ తో వేళ్ళు నేను నాన్నగారు వెళతాం అంటూ, తొందరగా వచ్చేయి రా...అంటూ డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు. దారిలో ఒరేయ్ అబ్బాయి ఈ కార్యక్రమాలు బాగున్నాయి కానీ ఆ పెళ్లి ఏదో చేసేసు కుంటే.. నేను ఇక్కడికి శాశ్వతం గా వచేస్తా...నా మనవలతో ఆడుకుంటూ, ఆశ్రమాన్ని చూసుకుంటూ గడిపేస్తాను... అన్నాడు. నాన్న గారు మీకు ఎప్పుడు ఆ గోడవేనా...టాపిక్ మార్చండి... నువ్వు ఏమైనా చిన్న పిల్లాడి వి అనుకుంటున్నవా ...ఇప్పటికే ఆలస్యం అయింది... కొంప తీసి ఎవరైనా ఉంటే చెప్పు వెంటనే చేసేస్తాను... నాకు సగం భారం తగ్గుతుంది... అన్నారు.మీరు టాపిక్ మార్చండి బాబు... అన్నాడు.
అన్నాడే గాని...తన ఆలోచనలు గతం లోకి పరిగెత్తాయి...కాలేజ్ రోజులు గుర్తుకు వచ్చాయి.
లక్ష్మీ అని తెలివైన అమ్మాయి.చదువు లో తనకి ఎప్పుడు పోటీ గా ఉండేది. తాను పెద్ద ప్రొఫెసర్ అవుతాను అంటూ ఉండేది.స్నేహితులు అందరూ ఆట పట్టిస్తు ఉండే వారు లవర్స్ అని...అలాంటిది ఏమి లేదు బాగా చదువుతుంది అని ఒక ప్రత్యేకమైన అభిమానం అంతే ,.మేము మంచి స్నేహితులము అంటూ ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడ ఉందో ఒకసారి enquire చేయించాలి... చాలాకాలం అయింది... మాట్లాడి. ఇంతలో ఇల్లు వచ్చేసింది. కాస్త ఫ్రెష్ అయి వస్తా ...అందరు కలిసి భోజనం చేసేద్దాం. మీ అమ్మ ఏమి వండిందో ఈ వేళ...
కొడుకు మీద ప్రేమ కదా....అన్ని నీకు ఇష్ట మైనవి వండి ఉంటుంది లే...అన్నారు రావు గారు.
ఇంత వయసు వచ్చినా ,చిన్నతనం పోలేదు మీ ఇద్దయికి నచ్చినవి వండి పెట్టాను లెండి ముందు తయారు అయి రండి అంది...
మా అమ్మ నాకు నచ్చినవి వండడము కాదు...మా అమ్మ చేతితో ఏమి చేసినా నాకు నచ్చుతుంది... అంటూ ఆప్యాయం గా అమ్మ భుజంపై చేతులు వేసి నవ్వాడు సిద్దార్ధ్...
నీ తోక ఏడి రా ఇంకా రాలేదు.... అని అడిగింది ఆవిడ...
అదిగో వస్తున్నాడు నువ్వు వడ్డించేయ్ అమ్మా... అన్నాడు.
లోపలికి వస్తూనే దుర్మార్గుడా...నేను రాకుండా అంతా మెక్కేద్దామనే...నీ సంగతి ఇప్పుడు కాదు...భోజనము అయ్యాక...తేలుస్తా..
అమ్మా నాకు కూడా వడ్డించండి...అంటూ ప్లేటు తిరగేసేడు. చాలా ఐటమ్స్ చేశారు... అన్నాడు..
నెమ్మదిగా కూర్చుని తినరా...అవి అన్ని ఎక్కడికి పోవు...
కనీసం
తినేడప్పుడైనా కుదురు గా ఉండు...అంటూ నవ్వుతూ వడ్డించింది.
ఇప్పటికే అలస్య అయింది నువ్వుకుడా కూర్చో అందరికి ఒకే సారి ఐపోతుంది అంటూ భార్యకి కూడా ప్లేట్ తిరగేసేడు.
ఆహా అంకుల్ చూడడానికి రెండు కళ్లు చాలట్లేదు.... అన్నాడు సునీల్..
పెళ్లి చేసుకుంటే పెళ్ళాం విలువ తెలిసేది... ఇద్దరికి ఇద్దరు దొరికారు అన్నాడు.
వాడు చేసుకోక పోతే నాదా తప్పు..... అయినా వాడు చేసుకోకుండా నేను ఎలా చేసుకోను... అన్నాడు సునీల్.
దీనికేమి తక్కువలేదు ..useless fellows..అంటూ చేయి కడుక్కోవడానికి వెళ్లారు శర్మ గారు.
End of part 2....ఇంకా ఉంది...)

No comments:
Post a Comment